ANNAMA RAJU VENKATA NARASIMHAM

చిన్ననాటి 

జ్ఞాపకాల తీపి గురుతులు 

ఒక్కొక్కటి గా చెదరి పోతున్నాయి

బరువెక్కిన హృదయాలు మూగవోయాయి

మౌనంగా నీ నిశ్శబ్ద నిష్క్రమణను వీక్షిస్తూ

అన్నమరాజు వెంకట  నరసింహం 

నా బాల్య మిత్రుడు 

ఫిబ్రవరి 1 వ తేదీన స్వర్గస్తులు అయ్యారు  –వారి ఆత్మకు శాంతి చేకూరాలని  ప్రార్థిస్తూ . 

మీ

అడ్వకేట్ యం .యం .యం మోహన్