We -vs- Carona = Who is the winner ?

     We   -vs-  Carona = Who is the winner ?

Our PM & CM called us to donate

                                        just  21 days 

Can not we give our 21 days

like Ayappa , Ramazan , Velanginima Dikshas

We do nothing

       just playing a hide & seek game at home 

With out going to the notice of Carona Smartly

Allow our PM & CM to give a beautiful world

                                          for our belongnings



                    --------------------------

             మనమా ?      -Vs -       కరోనా ?

కరాళ గంటికలు మ్రోగిస్తూ

                               వస్తోంది కరోనా 

దాని కంటికి కనపడకుండా

                                  దాక్కోండి తెలివిగా 

చిన్న సత్యం తెలిసి

                            తెలివిగా మసలుకోండి                

మనమంటేనే — జనమంటారు

జనమంటేనే — జగమంటారు

జగముంటేనే — మనముంటాము

మనములేని ——— జగము శూన్యం